ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. అపరిచితవ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం అవుతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మాటపడకుండా తగిన జాగ్రత్త వహించండి. గృహోపకరణ వ్యాపారులకు సామాన్యం.
10
Saturday, 4 March 2017
Saturday, 25 February 2017
26 ఫిబ్రవరి 2017
కుటుంబ పరిస్థితులు క్రమేణా మెరుగుపడతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపరస్తులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.
Thursday, 23 February 2017
24 ఫిబ్రవరి 2017
ప్రైవేటు సంస్థల్లోని వారికి పని ఒత్తిడి, చికాకులు తప్పవు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెళకువ వహించండి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులు, వృత్తుల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు తోటివారు అన్నివిధాలా సహకరిస్తారు. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది.
Wednesday, 22 February 2017
23 ఫిబ్రవరి 2017
లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలచుకుంటారు. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. ఆహార వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. మీ సంతానం ఉన్నతి కోసం నూతన ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ప్రేమికుల మధ్య సఖ్యత నెలకొంటుంది.
Tuesday, 21 February 2017
22 ఫిబ్రవరి 2017
ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. పెండింగ్ పనులు సైతం పూర్తి చేస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు సకాలంలో పూర్తవుతాయి. మీ అంచనాలకు తగినట్లుగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ప్రముఖులతో సంప్రదింపులు అలవర్చుకోండి.
Sunday, 19 February 2017
20 ఫిబ్రవరి 2017
ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. ఒక విషయంలో మీ అంచనా ఫలించదు. ఖర్చులు, చెల్లింపుల విషయంలో మెలకువ వహించండి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.
Saturday, 18 February 2017
19 ఫిబ్రవరి 2017
మీ అలవాట్లు, మాటతీరు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి ఏర్పడతాయి. చేతివృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి.
Subscribe to:
Comments (Atom)